You are here
Home > Movies > Telugu > తారక్ ను ముఖ్య మంత్రి అంటున్న గూగల్

తారక్ ను ముఖ్య మంత్రి అంటున్న గూగల్

tarak

tarak1 

యంగ్ టైగర్ ఎన్ టీ ఆర్ పేరు వినగానే గుర్తు వచ్చేది తన ఫాలోయింగ్ .తాత గారి పేరు ను నిలబెట్టే వాడిగా పేరు తెచ్చుకున్నాడు .నటన లో ,డాన్స్ లో తనదైన శైలి తో తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు.IT దిగ్గజం గూగల్ యొక్క ట్రాన్సలేట్ లో తారక్ అని ఇంగ్లీష్ లో ఇచ్చి తెలుగు లోకి convert చేస్తే ముఖ్య మంత్రి అని చూపిస్తుంది .ఇది చూస్తే మన బాబు గారు గతుక్కు మంటారు .కానీ తారక్ అంటే అన్నగారు NTR గారిని

Leave a Reply

Top